పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అప్పు అనే పదం యొక్క అర్థం.

అప్పు   నామవాచకం

అర్థం : ధనాన్ని తీసుకొని తిరిగి ఇచ్చేయడం

ఉదాహరణ : నేను వాయిదా పద్దతిలో అప్పు తీరుస్తాను.

పర్యాయపదాలు : ఋణం


ఇతర భాషల్లోకి అనువాదం :

ऋण या देय का उतना अंश जितना किसी एक अवधि में चुकाया या दिया जाय या चुकाया जाना हो।

मैं यह कर्ज किस्तों में भरूँगा।
क़िस्त, किश्त, किस्त

A payment of part of a debt. Usually paid at regular intervals.

installment

అర్థం : ఇతరుల దగ్గర తీసుకొను డబ్బు.

ఉదాహరణ : అతను ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు.

పర్యాయపదాలు : అరువు, ఋణం, ఎరవు, చేబదులు, చేయప్పు, బకాయి, బాకీ


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं से या किसी से ब्याज सहित या बिना ब्याज के वापस करने की बोली पर लिया हुआ धन आदि।

उसने घर बनाने के लिए बैंक से ऋण लिया।
उधार, ऋण, कर्ज, कर्जा, प्रामीत्य, लोन

Money or goods or services owed by one person to another.

debt

అర్థం : ఏదైనా ఒక వస్తువును తీసుకొని డబ్బును తర్వాత ఇవ్వడం

ఉదాహరణ : ప్రస్తుతం బట్టల వ్యాపారి దగ్గర రెండు వేల రూపాయల అప్పు ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि की वह कीमत जो वस्तु के मालिक को बाद में चुकाई जाए।

अभी कपड़ेवाले सेठ का मुझपर दो हजार रुपए उधार है।
उधार, उधारी, कर्ज, कर्जा, देना

Money or goods or services owed by one person to another.

debt

అర్థం : ఏదైన వస్తువు, డబ్బు తర్వాత ఇస్తామని తీసుకోవడం

ఉదాహరణ : రాము పుస్తకం కొనడానికి నాదగ్గర వంద రూపాయలు అప్పు చేశాడు

పర్యాయపదాలు : ఋణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से ली गई वह वस्तु, पैसा आदि जो दिए गए समय पर उसको लौटाई जाए।

राम ने पुस्तक खरीदने के लिए मुझसे सौ रुपए उधार लिया।
उसका मुझपर सौ रुपये देना है।
उधार, उधारी, कर्ज, कर्जा, देन, देना

Money or goods or services owed by one person to another.

debt

అర్థం : తీసుకున్న డబ్బుకు చెల్లించే చిన్న పైకంలాంటిది

ఉదాహరణ : అతడు తీసుకున్న అప్పుకు వడ్డీ ఇచ్చాడు.

పర్యాయపదాలు : ఋణం


ఇతర భాషల్లోకి అనువాదం :

ऋण के रूप में अनाज, धन आदि देने की एक प्रणाली जिसमें दिए हुए मान का सवाया वसूल किया जाता है।

उसने दिए हुए कर्ज का सवैया लिया।
सवैया

అర్థం : ఒక వ్యక్తి లేక సంస్థ నుండి మరొక వ్యక్తి లేక సంస్థ తీసుకునే డబ్బు.

ఉదాహరణ : ఎవ్వరి ఋణము ఉంచుకొనరాదు.

పర్యాయపదాలు : ఋణము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक व्यक्ति या संस्था द्वारा दूसरे व्यक्ति या संस्था को दी जाने वाली सेवा।

हिंदू धर्म के अनुसार मातृ-ऋण, पितृ-ऋण, गुरु-ऋण तथा देव-ऋण ये चार मुख्य ऋण हैं।
ऋण

Money or goods or services owed by one person to another.

debt

అప్పు   విశేషణం

అర్థం : ఇవ్వవలసిన మొత్తం.

ఉదాహరణ : నేను మిగిలిన ధనము జమ చేయుటకు వెళ్ళాను.

పర్యాయపదాలు : బకాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका भुगतान न किया गया हो या जो किसी के जिम्मे बाकी रह गया हो।

मैं बक़ाया धन जमा करने गया था।
बक़ाया, बकाया, बाक़ी, बाकी, शेष