ଅର୍ଥ : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
ଉଦାହରଣ :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
ସମକକ୍ଷ : ఆడు, ప్రదర్శించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।ଅର୍ଥ : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
ଉଦାହରଣ :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
ସମକକ୍ଷ : చల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
ଉଦାହରଣ :
అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।
अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।ଅର୍ଥ : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
ଉଦାହରଣ :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
ସମକକ୍ଷ : పరచు, విస్తరింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
ଉଦାହରଣ :
ఆకుకూర కొద్దిగా వేశారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
ଉଦାହରଣ :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
ସମକକ୍ଷ : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ଉଦାହରଣ :
కూరలో ఉప్పు వేయుము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పూయడం
ଉଦାହରଣ :
రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అందరికి తెలిసేలా చేయడం
ଉଦାହରଣ :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
ସମକକ୍ଷ : ప్రచురించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
ଉଦାହରଣ :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
ଉଦାହରଣ :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.ଅର୍ଥ : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
ଉଦାହରଣ :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
ସମକକ୍ଷ : గీయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం
ଉଦାହରଣ :
కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విధించడం
ଉଦାହରଣ :
పంచాయతీలో జరిమాన వేశారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
ଉଦାହରଣ :
పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
ସମକକ୍ଷ : ధరింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :