ଅର୍ଥ : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
ଉଦାହରଣ :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
ସମକକ୍ଷ : వుపయోగించు, సేవించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of using.
He warned against the use of narcotic drugs.ଅର୍ଥ : తీసుకోవడం
ଉଦାହରଣ :
న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।ଅର୍ଥ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ଉଦାହରଣ :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
ସମକକ୍ଷ : తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।ଅର୍ଥ : నీటిని పీల్చుకొను.
ଉଦାହରଣ :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
ସମକକ୍ଷ : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అనుసరించడం
ଉଦାହରଣ :
అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
ସମକକ୍ଷ : అంగీకరించు, ఒప్పుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Be obedient to.
obeyଅର୍ଥ : తనదిగా చేసుకోవడం
ଉଦାହରଣ :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
ସମକକ୍ଷ : తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆధీనంలోకి తెచ్చుకొనుట
ଉଦାହରଣ :
నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
ସମକକ୍ଷ : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।ଅର୍ଥ : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ଉଦାହରଣ :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
ସମକକ୍ଷ : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।ଅର୍ଥ : రాజీ అయ్యే
ଉଦାହରଣ :
నేను మీ మాటను ఒప్పుకుంటాను.
ସମକକ୍ଷ : ఒప్పుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।ଅର୍ଥ : సరే అనునట్లు చేయడం
ଉଦାହରଣ :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
ସମକକ୍ଷ : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు