ଅର୍ଥ : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.
ଉଦାହରଣ :
-నాకు ఇందులో కేవలం సగం కావాలి.
ସମକକ୍ଷ : -సగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.
ଉଦାହରଣ :
అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
ଉଦାହରଣ :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
ସମକକ୍ଷ : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రచనలోని మూల విషయం
ଉଦାହରଣ :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :