अर्थ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
उदाहरणे :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
समानार्थी : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
उदाहरणे :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
समानार्थी : నాలుగు రోడ్ల కూడలి
इतर भाषांमध्ये अनुवाद :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionअर्थ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
उदाहरणे :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।अर्थ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
उदाहरणे :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :