ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శృంగారించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శృంగారించు   నామవాచకం

ಅರ್ಥ : డబ్బులు తీసుకొని అలంకరణ చేయువారు

ಉದಾಹರಣೆ : ఈరోజుల్లో అలంకారింణిలు కథానాయకులకు అలంకరణ చేసి బాగా డబ్బులు సంపాదిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అలంకారిణి, ఆభరణించు, సవరణచేయు, సవరించు, సింగారించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह दासी जो अमीर स्त्रियों, अभिनेत्रियों आदि को गहने-कपड़े पहनाती और उनका शृंगार करती हो।

आजकल प्रसाधिका अभिनेत्रियों का साज-शृंगार कर अच्छा पैसा अर्जन कर लेती हैं।
प्रसाधिका

A maid who is a lady's personal attendant.

lady's maid

శృంగారించు   క్రియ

ಅರ್ಥ : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని

ಉದಾಹರಣೆ : కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది

ಸಮಾನಾರ್ಥಕ : అలంకరించు, ఆభరణించు, భూషించు, విభూషించు, సంభూషించు, సింగారించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।

नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।
अलंकृत करना, माँड़ना, सँजोना, सँवारना, संजोना, सजाना, सजावट करना, सज्जित करना

Make more attractive by adding ornament, colour, etc..

Decorate the room for the party.
Beautify yourself for the special day.
adorn, beautify, decorate, embellish, grace, ornament