ಅರ್ಥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ಉದಾಹರಣೆ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ಸಮಾನಾರ್ಥಕ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
ಉದಾಹರಣೆ :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నాలుగు రోడ్ల కూడలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionಅರ್ಥ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ಉದಾಹರಣೆ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।ಅರ್ಥ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ಉದಾಹರಣೆ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :