పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తగులుకొను అనే పదం యొక్క అర్థం.

తగులుకొను   క్రియ

అర్థం : ఏదైనా రెండు వస్తువులు ఒక దానికొకటి బలంగా తగలటం

ఉదాహరణ : వైమానిక దళం మీద ఒక విమానం ఢీ కొనింది.

పర్యాయపదాలు : గుద్దుకొను, ఢీకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

धमाके से गिरना या टक्कर खाना।

हवाई पट्टी पर एक प्लेन क्रैश हो गया।
क्रैश होना

Fall or come down violently.

The branch crashed down on my car.
The plane crashed in the sea.
crash

అర్థం : బంక లేక జిడ్డు పదార్థముతో రెండు వస్తువులు కలువుట.

ఉదాహరణ : కాగితము కర్రకు అతుక్కొంది.

పర్యాయపదాలు : అంటుకొను, అతుక్కొను


ఇతర భాషల్లోకి అనువాదం :

गोंद आदि लसीली चीज़ों से दो वस्तुओं का आपस में जुड़ना।

काग़ज़ लकड़ी पर चिपक गया।
चिपकना, पकड़ना, सटना

Stick to firmly.

Will this wallpaper adhere to the wall?.
adhere, bind, bond, hold fast, stick, stick to

అర్థం : ఒక స్థితికి చేరుకోవడం

ఉదాహరణ : అతని క్యాచ్‍లు వేగంగా 200 సంఖ్యను తాకాయి

పర్యాయపదాలు : అంటుకొను, తాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तक पहुँचना।

उसके कैच लपकने का आकड़ा 200 को छुआ।
छूना

To extend as far as.

The sunlight reached the wall.
Can he reach?.
The chair must not touch the wall.
extend to, reach, touch