సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : హిమాలయ పర్వతాలలో ఎక్కువగా వుండేది
ఉదాహరణ : అత్యధిక మంచు కురిసిన కారణంగా ఆలుగడ్డల పంట నాశనమయింది.
పర్యాయపదాలు : ఇంద్రాగ్ని ధూమం, ఈము, తుపారం, నిశాపుష్పం, నిహారం, పిండలం, భస్మతూలం, మంచు, మహిక, రజనీజలం, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हवा में मिले हुए भाप के अत्यंत सूक्ष्म अणु जो ठंडक के कारण पृथ्वी पर सफ़ेद तह के रूप में जम जाते हैं।
Ice crystals forming a white deposit (especially on objects outside).
ఆప్ స్థాపించండి