అర్థం : క నుండి హ వరకు ఉన్న అక్షరాలు
ఉదాహరణ :
అమ్మ పిల్లవానికి హల్లులను చదవడం నేర్పిస్తున్నది.
పర్యాయపదాలు : క నుండి హ వరకు
ఇతర భాషల్లోకి అనువాదం :
The conventional characters of the alphabet used to represent speech.
His grandmother taught him his letters.అర్థం : అచ్చుల సహాయముతో పలకబడేవి.
ఉదాహరణ :
హిందీ వర్ణమాలలో క నుండి హ వరకుగల అన్నింటిని హల్లులంటారు.
పర్యాయపదాలు : వ్యంజనములు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वर्ण जो बिना स्वर की सहायता के नहीं बोला जा सकता।
हिन्दी वर्णमाला में क से लेकर ह तक के सभी वर्ण व्यंजन कहलाते हैं।A letter of the alphabet standing for a spoken consonant.
consonant