పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హరించు అనే పదం యొక్క అర్థం.

హరించు   క్రియ

అర్థం : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ఉదాహరణ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

పర్యాయపదాలు : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

అర్థం : దూరం చేయడం

ఉదాహరణ : భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.

పర్యాయపదాలు : నాశనం చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

छुटकारा दिलाना।

भगवान सबका दुख हरते हैं।
दूर करना, मिटाना, हरण करना, हरना

Get rid of something abstract.

The death of her mother removed the last obstacle to their marriage.
God takes away your sins.
remove, take away

అర్థం : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ఉదాహరణ : అతను రైతుల భూమిని కాజేశాడు.

పర్యాయపదాలు : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

Take unlawfully.

bag, pocket