అర్థం : ఒక నియమిత కాలము నుండి ఇంకొక నిర్ణీత కాలము యొక్క మద్య ఉండే సమయము.
ఉదాహరణ :
మనము ఈ గడువు వరకు పని పూర్తిచేయాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
An amount of time.
A time period of 30 years.అర్థం : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము
ఉదాహరణ :
భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :