అర్థం : చంపే క్రియ
ఉదాహరణ :
ఆధునిక కాలంలో మనిషిని మనిషి చంపడం సాధారణమైపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :
मारने-काटने की क्रिया।
सांप्रदायिक दंगा भड़कते ही मारकाट शुरू हो गई।Indiscriminate slaughter.
A bloodbath took place when the leaders of the plot surrendered.అర్థం : మనిషిని శారీరకంగా బాధించుట.
ఉదాహరణ :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
పర్యాయపదాలు : ఖూని, ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హింస, హింసనము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చంపడం
ఉదాహరణ :
ఇందిరా గాంధిని ఆమె అంగ రక్షకులే హత్య చేశారు.
పర్యాయపదాలు : ఖూనీ, మర్డర్, వధ
ఇతర భాషల్లోకి అనువాదం :
Murder of a public figure by surprise attack.
assassinationఅర్థం : ప్రాణం లేకుండా చేయడం
ఉదాహరణ :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
పర్యాయపదాలు : ఖూని, ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।