అర్థం : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
ఉదాహరణ :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
పర్యాయపదాలు : వుపయోగించు, సేవించు
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of using.
He warned against the use of narcotic drugs.అర్థం : తీసుకోవడం
ఉదాహరణ :
న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।అర్థం : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ఉదాహరణ :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
పర్యాయపదాలు : తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।అర్థం : నీటిని పీల్చుకొను.
ఉదాహరణ :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
పర్యాయపదాలు : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుసరించడం
ఉదాహరణ :
అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
పర్యాయపదాలు : అంగీకరించు, ఒప్పుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
Be obedient to.
obeyఅర్థం : తనదిగా చేసుకోవడం
ఉదాహరణ :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
పర్యాయపదాలు : తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆధీనంలోకి తెచ్చుకొనుట
ఉదాహరణ :
నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
పర్యాయపదాలు : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।అర్థం : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ఉదాహరణ :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
పర్యాయపదాలు : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।అర్థం : రాజీ అయ్యే
ఉదాహరణ :
నేను మీ మాటను ఒప్పుకుంటాను.
పర్యాయపదాలు : ఒప్పుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।అర్థం : సరే అనునట్లు చేయడం
ఉదాహరణ :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
పర్యాయపదాలు : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు