అర్థం : పెత్తనం చలాయించడం.
ఉదాహరణ :
మొదట భారతదేశము విదేశీయుల ఆధిపత్యములో ఉన్నది.
పర్యాయపదాలు : అజ్మాయిషి, అధికరణము, అధికారము, ఆధిపత్యము, పెద్దరికము
ఇతర భాషల్లోకి అనువాదం :
अधिपति होने की अवस्था या भाव।
पहले भारत पर विदेशियों का आधिपत्य था।