అర్థం : పరాతంత్రలో ఉండే అవస్థ.
ఉదాహరణ :
బానిస సంకెళ్ళలో బంధించబడిన భారతదేశానికి 1947 వ సంవత్సరంలో స్వాతంత్య్రం వచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
पराधीन होने की अवस्था या भाव।
पराधीनता की बेड़ी में जकड़ा भारत उन्नीस सौ सैंतालीस में आज़ाद हुआ।