అర్థం : ఋణం ఇచ్చిన వారు డబ్బు చెల్లించకపోతే ఏదైన వస్తువులు మొదలైన వాటిని సొంతం చేసుకున్నది
ఉదాహరణ :
ఋణం ఇవ్వని వారి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకొంటున్నారు.
పర్యాయపదాలు : జప్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
Placing private property in the custody of an officer of the law.
impounding, impoundment, internment, poundage