అర్థం : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
ఉదాహరణ :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
పర్యాయపదాలు : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం
ఇతర భాషల్లోకి అనువాదం :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.