అర్థం : పూర్తి ఉత్పాదకత, సమృద్ది, అధికంగా ఉండే ప్రజలు సుఖసంతోషాలతో జీవించిన కాలం,
ఉదాహరణ :
పదహారవ శాతాబ్ధం మొఘలులకాలంలో ఒక స్వర్ణయుగం.
ఇతర భాషల్లోకి అనువాదం :
चरम उत्पादकता या समृद्धि की अवधि या काल।
सोलहवीं शताब्दी मुगल काल का स्वर्ण काल था।అర్థం : సుఖం, శాంతి మొదలైనవి అన్నీ వున్నటువంటి
ఉదాహరణ :
గుప్తకాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగం అంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by peace and prosperity.
A golden era.