అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకెళ్లలేనిది.
ఉదాహరణ :
పొలము, ఇల్లు మొదలైనవి స్థిరాస్తులు.
పర్యాయపదాలు : ఆస్తి, స్థిరసంపద
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सम्पत्ति जिसे एक स्थान से उठाकर दूसरे स्थान पर न ले जा सकें।
खेत,घर आदि अचल संपत्ति हैं।