పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థలం అనే పదం యొక్క అర్థం.

స్థలం   నామవాచకం

అర్థం : సంశోదన ప్రదేశం

ఉదాహరణ : ఇందులో ఇంకా బట్టలు పెట్టడానికి స్థలం లేదు.

పర్యాయపదాలు : చోటు, జాగా


ఇతర భాషల్లోకి అనువాదం :

अटने या समाने या सुधार आदि की जगह।

इसमें और कपड़े रखने की कोई गुंजाइश नहीं है।
गुंजाइश

Opportunity for.

Room for improvement.
room

అర్థం : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం

ఉదాహరణ : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.

పర్యాయపదాలు : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, మైదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार आदि से घिरा हुआ स्थान।

बच्चे अहाते में खेल रहे हैं।
अहाता, आवेष्ट, घेरा, बाड़ा, हाता

An enclosure of residences and other building (especially in the Orient).

compound

అర్థం : ఏ దేశంలో అయితే భిన్నసంసృతుల వివిధ భాషలు వ్యవహరాలు కలిగివుంటారో

ఉదాహరణ : స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలున్నాయి.

పర్యాయపదాలు : ప్రదేశం, ప్రాంతం, రాష్ట్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देश का वह विभाग जिसके निवासियों की शासन-पद्धति, भाषा, रहन-सहन, व्यवहार आदि औरों से भिन्न और स्वतंत्र हो।

स्वतंत्र भारत में अब उनतीस प्रदेश हो गए हैं।
जनपद, प्रदेश, प्रांत, प्रान्त, राज्य, सूबा

The territory occupied by one of the constituent administrative districts of a nation.

His state is in the deep south.
province, state

అర్థం : భూమిలో ఒక పరిమితమైన చోటు

ఉదాహరణ : కాశీ హిందువులకు ధార్మిక స్థలం.

పర్యాయపదాలు : చోటు, జాగా, ప్రదేశం, భూమి, స్థలి, స్థానం


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चित और परिमित स्थितिवाला वह भू-भाग जिसमें कोई बस्ती, प्राकृतिक रचना या कोई विशेष बात हो।

काशी हिन्दुओं का धार्मिक स्थान है।
आगार, आस्थान, आस्पद, इलाक़ा, इलाका, केतन, गाध, जगह, निक्रमण, प्रतिष्ठान, प्रदेश, स्थल, स्थान, स्थानक

The piece of land on which something is located (or is to be located).

A good site for the school.
land site, site