అర్థం : రచించు లేక తయారుచేయుట.
ఉదాహరణ :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
పర్యాయపదాలు : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృష్టించు, సృష్టిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.