పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సూర్యోదయం అనే పదం యొక్క అర్థం.

సూర్యోదయం   నామవాచకం

అర్థం : సూర్యుడు ఉదయించే భావన

ఉదాహరణ : సూర్యోదయ దృశ్యం చాలా మనోహరంగా కనిపిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य के उदय होने या निकलने की क्रिया।

सूर्योदय का दृश्य बहुत ही सुहावना लगता है।
सूर्योदय

The daily event of the sun rising above the horizon.

sunrise

అర్థం : సూర్యుడు తూర్పున రావడానికి గల పేరు

ఉదాహరణ : సూర్యోదయానికి ముందే యజమాని లేచి వెళ్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य के उगने का समय।

सूर्योदय से पूर्व सोकर उठ जाना चाहिए।
सूर्योदय

Atmospheric phenomena accompanying the daily appearance of the sun.

sunrise

అర్థం : ప్రతిరోజు చీకటిని చేధిస్తూ వెలుగును పంచేది

ఉదాహరణ : రైతు సూర్యోదయంతోనే మడి కడతాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पौधा जिसके पीले रंग के फूल दिन के समय सीधे खड़े रहते और रात के समय नीचे झुक जाते हैं।

किसान सूरजमुखी की सिंचाई कर रहा है।
अर्कपुष्पी, जलेरुहा, श्रीहस्तिनी, सूरजमुखी, सूर्यमुखी

Any plant of the genus Helianthus having large flower heads with dark disk florets and showy yellow rays.

helianthus, sunflower