అర్థం : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
ఉదాహరణ :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
పర్యాయపదాలు : అంతఃకరణం, అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :