అర్థం : త్వరగా అర్థం చేసుకొనగలిగేది.
ఉదాహరణ :
రామ చరిత మానస్ ఒక సరళమైన గ్రంథం.
పర్యాయపదాలు : సరళమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Capable of being apprehended or understood.
apprehensible, graspable, intelligible, perceivable, understandableఅర్థం : సులభంగా పొదడం.
ఉదాహరణ :
వ్యవసాయ కేంద్రాలలో పంటకు విత్తనాలు సరళమైన ధరలకే లభిస్తున్నాయి.
పర్యాయపదాలు : తేలికైన, లేసైన, సరళమైన, సాధారణమైన, సునాయనమైన, సులువైన
ఇతర భాషల్లోకి అనువాదం :
सहज में प्राप्त होने या मिलनेवाला।
प्रत्येक कृषि केन्द्र पर किसानों के लिए कृषि संबंधी वस्तुएँ सुलभ हैं।అర్థం : కష్టం లేనటువంటి
ఉదాహరణ :
ఆ ప్రశ్న సులభమైనది.
ఇతర భాషల్లోకి అనువాదం :
गतिविधि, कार्यान्वयन आदि में स्वाभाविक सुन्दरता या सरलता दर्शानेवाला।
उसका सहज नृत्य मन को लुभाता है।Displaying effortless beauty and simplicity in movement or execution.
An elegant dancer.అర్థం : నివారించుటకు వీలైనది.
ఉదాహరణ :
మీ పని చాలా సులువైనది.
పర్యాయపదాలు : అనాయాసమైన, సుగమమైన, సునాయాసమైన, సులువైనసరళమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా తేలికగా, సహజంగా అర్థం చేసుకొనే భావన.
ఉదాహరణ :
ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఇది అత్యంత సులభమైన ప్రక్రియ.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आसानी या सहजता से न समझा जा सके।
प्रश्न हल करने की यह सबसे दुर्ग्राह्य प्रक्रिया है।