అర్థం : తేలికగా ఉండటం.
ఉదాహరణ :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
పర్యాయపదాలు : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులువు
ఇతర భాషల్లోకి అనువాదం :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.