పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సురక్షితంగా అనే పదం యొక్క అర్థం.

సురక్షితంగా   క్రియా విశేషణం

అర్థం : అపాయం లేకుండా

ఉదాహరణ : ఈ ప్రమాదంలో నేను సురక్షితంగా బయటపడ్డాను.

సురక్షితంగా   విశేషణం

అర్థం : మంచిగా, బాధ్యతాయుతంగా చూసుకోవడం

ఉదాహరణ : మీ అమ్మాయి నా దగ్గర సురక్షితంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी अच्छी तरह रक्षा की गई हो।

आपका लड़का मेरे पास सुरक्षित है।
अनन्यहृत, महफूज, महफूज़, सुरक्षित, सेफ

Free from danger or the risk of harm.

A safe trip.
You will be safe here.
A safe place.
A safe bet.
safe