పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సున్నం అనే పదం యొక్క అర్థం.

సున్నం   నామవాచకం

అర్థం : గోడలకు పూయు తెల్లని పదార్థం

ఉదాహరణ : దీపావళి సంధర్భంగా శ్యాము పండుగకు ఇంటికి సున్నం పూస్తున్నాడు.

పర్యాయపదాలు : తెల్లనిచూర్ణం, సుద్ధ


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्थर का चूना जो दीवारों पर पोता जाता है।

दीपावली के अवसर पर श्याम कली चूने से घर की पुताई कर रहा है।
कली, कली चूना, चूना कली, पत्थर चूना, शिला क्षार

అర్థం : తాబులం వేసుకుంటే ఎర్రగా పండడానికి ఉపయోగించే పదార్థం

ఉదాహరణ : సునాన్ని ఎక్కువ శాతం గోడలకి పూయడానికి ఉపయోగిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्थर, कंकड़, शंख, मोती आदि पदार्थों को जलाकर बनाया जाने वाला एक प्रकार का सफेद क्षार।

चूने का अधिकतर प्रयोग दीवारों की पुताई करने में किया जाता है।
आहक, चूना

A caustic substance produced by heating limestone.

calcium hydrate, calcium hydroxide, caustic lime, hydrated lime, lime, lime hydrate, slaked lime