సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఉపరితల భాగము
ఉదాహరణ : పక్షులు రాత్రుళ్ళు విశ్రమించుటకు రావిచెట్టు సరైన స్థానము.
పర్యాయపదాలు : ఉనికి, క్షేత్రము, చేరుగడ, చోటు, జాగా, ప్రదేశము, ప్రాంగణము, ప్రాంతము, ప్రాదేశము, ముదల, స్థలము, స్థానము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी सतह का भाग।
అర్థం : ఒక దేశం యొక్క చివరి భాగం.
ఉదాహరణ : ఈ నగరమే మా ఊరికి సరిహద్దు.
పర్యాయపదాలు : అంతం, ఎల్ల, పొలిమేర, సరిహద్దు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह स्थान जहाँ किसी देश की सीमा का अंत होता है या उसकी सीमा समाप्त हो जाती है।
The boundary line or the area immediately inside the boundary.
ఆప్ స్థాపించండి