సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దేవతల రాజు కూర్చునే ఆసనం
ఉదాహరణ : రాక్షసులు అప్పుడప్పుడు ఇంద్రుని సింహాసనాన్ని లాక్కొవడానికి ప్రయత్నిస్తుంటారు.
పర్యాయపదాలు : ఇంద్రాసనం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
इंद्र का सिंहासन।
అర్థం : రాజులు సభలో కూర్చోవడానికి ఉపయోగించేది
ఉదాహరణ : మహారాజు సింహాసనంపై కూర్చున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
राजा के बैठने का विशेष प्रकार का आसन।
The chair of state for a monarch, bishop, etc..
ఆప్ స్థాపించండి