అర్థం : పెద్ద కీటకము ఇది వలను అల్లుతుంది దీనినుండి తమ ఆహారాన్ని తీసుకుంటుంది
ఉదాహరణ :
అనేక చిన్న చిన్న పురుగులు సాలెపురుగు వలలో చిక్కుకున్నాయి
పర్యాయపదాలు : బూజుపురుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బూజుగుళ్లు కట్టే కీటకం
ఉదాహరణ :
సాలెపురుగు విషపూరితమైనది.
ఇతర భాషల్లోకి అనువాదం :