అర్థం : అన్ని దేశాలతో సంబంధం కలిగి ఉండుట.
ఉదాహరణ :
భారత దేశము సార్వభౌమత్వం కోసం కృషి చేస్తున్నది.
పర్యాయపదాలు : అంతర్జాతీయమైన, విశ్వనీయమైన, సార్వజనికమైన, సార్వదేశికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी वैश्विक व्यापकता या व्यावहरिकता हो।
यह सार्वभौमिक आयात का मुद्दा है।