అర్థం : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
ఉదాహరణ :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
పర్యాయపదాలు : గంధం, గంధపు చెక్క, గంధసారం, చందనం, పటీరం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సిరిగంధం, హరిచందనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwoodఅర్థం : అడవికి రారాజు
ఉదాహరణ :
కవి ఈ కవిత్వంలో శివాజిని సింహంతో పోల్చాడు.
పర్యాయపదాలు : కేసరి, గజరిపువు, జడలమెకం, పశురాజం, బాహుబలం, మృగం, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగేంద్రుడు, మెకములరేడు, రక్తజిహ్వం, సింగం, సింహం
ఇతర భాషల్లోకి అనువాదం :
बिल्ली के वर्ग में सबसे अधिक बलवान हिंसक जंगली जन्तु जिसके नर की गर्दन पर बड़े-बड़े बाल होते हैं।
गिर के जंगल में सिंह हैं।Large gregarious predatory feline of Africa and India having a tawny coat with a shaggy mane in the male.
king of beasts, lion, panthera leoఅర్థం : కొలనులో పుష్పించే పువ్వు.
ఉదాహరణ :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం
ఇతర భాషల్లోకి అనువాదం :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।అర్థం : భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం
ఉదాహరణ :
ఆకాశంలో నల్ల-నల్లని మేఘాలు తిరుగుతున్నాయి.
పర్యాయపదాలు : అంబుధం, అంభుధరం, అంభువాహి, అబ్ధం, కంథం, కంథరం, కాదంబిని, కాళిక, కిరి, ఘనం, జలదం, జలముచం, జలవాహం, ధారాధరం, నభోదుహం, నభోధూమం, నారదం, నీరదం, నీరుమోపరి, నీలభం, పటీరం, పయోజన్మం, పయోదం, పయోవాహంం, బడగొండ, మేఘం, మొగులు, రంజసానువు, వనముచం, వర్షధరం, వాతరథం, వాయుదారువు, వారిదం, వారిధరం, వారిముచం, వార్దం, వార్దరం, విషదం, శంపాధరం, శంభరం, శ్యామం, శ్వేతమాలం, సరటి, సుదానం, సేచకం, స్తనయిత్నువు, స్వేతనీలం
ఇతర భాషల్లోకి అనువాదం :
पृथ्वी पर के जल से निकली हुई वह भाप जो घनी होकर आकाश में फैल जाती है और जिससे पानी बरसता है।
आकाश में काले-काले बादल छाये हुए हैं।A visible mass of water or ice particles suspended at a considerable altitude.
cloudఅర్థం : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ఉదాహరణ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
పర్యాయపదాలు : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని
ఇతర భాషల్లోకి అనువాదం :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyఅర్థం : సూర్యుడు అస్తమించిన సమయం
ఉదాహరణ :
శ్యాం రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతాడు.శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువ
పర్యాయపదాలు : అంధిక, ఇందుకాంత, క్షాణి, ఘృతాచి, చంద్రకాంత, తమస్విని, తమి, తారకిణి, తారాభూష, నిశ, నిశి, నిశీధిని, పద్మబంధువు, మాపు, యామి, యామిక, యామిని, రజని, రమ్య, రాతిరి, రాత్రి, రేయి, విభావరి, శత్వరి, శమని శార్వరి, శ్యామ
ఇతర భాషల్లోకి అనువాదం :
सूर्यास्त और सूर्योदय के बीच का समय।
श्याम रात को ग्यारह बजे तक पढ़ता है।అర్థం : శ్రీకృష్ణుడు
ఉదాహరణ :
శంఖం ఒక జలతర జంతువు
పర్యాయపదాలు : అంబుజం, అబ్జం, కంబు, కంబుకం, కంబువు, కూతకైదువు, జలజం, పావనధ్వని, పెనుగుల్ల, బూరగొమ్ము, మహానాదం, వారిజం, శంఖం, శ్వేతం, సింధుపుష్పం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बड़ा घोंघा जिसका कोष पवित्र माना जाता है और देवताओं के आगे बजाया जाता है।
शंख एक जलीय जन्तु है।Any of various edible tropical marine gastropods of the genus Strombus having a brightly-colored spiral shell with large outer lip.
conch