అర్థం : ఏదైన ప్రత్యేకమైన ఆటలో ఏ ఆటగాడి కైన గాయాలైతే తన స్తానంలో వేరే ఆటగాడిని ఆడిస్తారు మరియు అతడు మరల ఆడటానికి అవకాశం లభిస్తుంది
ఉదాహరణ :
సహాయకుడి ఆట మేము ఆడము.
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ विशिष्ट खेलों में किसी खिलाड़ी का वह कल्पित साथी जिसके बदले उसे फिर से खेलने का अवसर या दाँव मिलता है।
पिट्ठू के कारण हमें दुबारा खेलने का मौका मिला।అర్థం : ఏదైన పనిలో సహకరించు వ్యక్తి.
ఉదాహరణ :
ఈ పనిలో అతడు నా సహాయకుడుపూర్వకాలంలో రాజుకు మంత్రి సహాయకుడుగా ఉండేవాడు.
పర్యాయపదాలు : సహకారి, సహాయకారి, సహాయుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जो किसी काम आदि में सहयोग करता हो।
इस काम में वह मेरा सहयोगी है।