అర్థం : అవమానానికి కక్ష తీర్చుకొనకపోవుట.
ఉదాహరణ :
నేను చాలా అవమానాలను సహించాను.
పర్యాయపదాలు : అవమానం భరించు, అవమానం సహించు, అవమానంఓర్చుకొను, ఉపశాంతి వహించు, ఓపిక వహించు, ఓపికుంచు, ఓరిమిచేయు, క్షమకలిగి ఉండు, తాలికవహించు, స్థైర్యం వహించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी अप्रीतिकर वस्तु, व्यक्ति या स्थिति को न चाहते हुए भी स्वीकार करना।
मैंने बहुत अपमान सहा।Put up with something or somebody unpleasant.
I cannot bear his constant criticism.