అర్థం : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
ఉదాహరణ :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
పర్యాయపదాలు : అభిప్రాయము
ఇతర భాషల్లోకి అనువాదం :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.