అర్థం : సందర్భానికి పనికిరానిది
ఉదాహరణ :
పనిచేసె సమయంలో వచ్చే పొసగనివాటిని దూరం చేసి పనిలో వేగాన్ని తీసుకురావచ్చు.
పర్యాయపదాలు : అసంగతమైనది, అసందర్భం, పొసగనిది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పోల్చుకోలేనటువంటిది
ఉదాహరణ :
అతని కొడుకు మనకు బాగ తగనివాడు.
పర్యాయపదాలు : తగనిది
ఇతర భాషల్లోకి అనువాదం :