అర్థం : లేకుండా చేయడం
ఉదాహరణ :
గురువుగారు మేము రాసిన ఉత్తరాన్ని సరిచేస్తున్నారు.
పర్యాయపదాలు : దిద్దు, బాగుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
दोष, त्रुटियाँ आदि दूर करके ठीक या अच्छी अवस्था में लाना या दुरुस्त या ठीक करके काम में लाने योग्य बनाना।
गुरुजी हमारे द्वारा लिखे गए लेख को सुधार रहे हैं।To make better.
The editor improved the manuscript with his changes.అర్థం : గుంటలు లేకుండ దారిని బాగు చేయుట
ఉదాహరణ :
వందలకొద్ది పనివాళ్ళ దారిమధ్య లోని గుంటనుసరిచేస్తున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी निचले स्थान को उसके आस-पास के धरातल के बराबर करना।
सैकड़ों मज़दूर सड़क के गड्ढों को पाट रहे हैं।