అర్థం : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
ఉదాహరణ :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
పర్యాయపదాలు : గుంపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ఉదాహరణ :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ఉదాహరణ :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
పర్యాయపదాలు : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద
ఇతర భాషల్లోకి అనువాదం :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal groupఅర్థం : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
ఉదాహరణ :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :