అర్థం : ఒక పదానికి అదే అర్థానిచ్చే పదాలు.
ఉదాహరణ :
ఒక పదానికి ఎన్నో పర్యాయపదాలుంటాయి.
పర్యాయపదాలు : పర్యాయపదాలు, పర్యాయము, సమానార్థకము
ఇతర భాషల్లోకి అనువాదం :
एक शब्द के विचार से उसके अर्थ का सूचक दूसरा शब्द।
एक शब्द के कई पर्यायवाची हो सकते हैं।Two words that can be interchanged in a context are said to be synonymous relative to that context.
equivalent word, synonymఅర్థం : ఒకే రకమైన అర్థములను ఇచ్చునది
ఉదాహరణ :
కమలమునకు నాలగు పర్యాయపదాలను వ్రాయండి
పర్యాయపదాలు : పర్యాయ పదము
ఇతర భాషల్లోకి అనువాదం :
समान अर्थ रखनेवाला।
कमल के चार पर्यायवाची शब्द लिखो।(of words) meaning the same or nearly the same.
synonymous