అర్థం : శరీరం మరియు బట్టలు మొదలైన వాటిని శుభ్రం చేసేది
ఉదాహరణ :
అతను ప్రతిరోజూ సబ్బుతో స్నానం చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर और कपड़े आदि साफ़ करने के लिए क्षार,तेल आदि से बनाया हुआ एक पदार्थ।
वह प्रतिदिन साबुन से नहाता है।A cleansing agent made from the salts of vegetable or animal fats.
soap