అర్థం : పని చెయ్యడానికి కావల్సినది.
ఉదాహరణ :
మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది
పర్యాయపదాలు : దిట్ట, పుష్టి, బలం, శక్తి, శౌర్యం, సత్తా, సామర్ధ్యం, సారం
ఇతర భాషల్లోకి అనువాదం :
क्षमता से पूर्ण होने की अवस्था या भाव।
आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।