అర్థం : భయము మొదలైనవాటి కారణంగా ఏమీ చేయుటకు తోచకుండాపోవడం
ఉదాహరణ :
తుంటరియైన మనోజ్ తరగతి గదిలోకి వెళ్ళడానికి ముందువెనుకలాడుతున్నాడు
పర్యాయపదాలు : తటపటాయించు, ముందువెనుకలాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.