అర్థం : తెలుసుకొను భావన.
ఉదాహరణ :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
పర్యాయపదాలు : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఆస్వాదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Having knowledge of.
He had no awareness of his mistakes.అర్థం : ఇది ఒక మానసికమైన ఆనందభావన.
ఉదాహరణ :
అప్పుడప్పుడు భవిష్యత్తులో జరిగిన ఘటనల అనుభూతి అవుతుంది.
పర్యాయపదాలు : అనుభుక్తి, అనుభూతి, ఉపభోగం, ప్రత్యక్ష్యజ్ఞానం
ఇతర భాషల్లోకి అనువాదం :
An unelaborated elementary awareness of stimulation.
A sensation of touch.