అర్థం : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ఉదాహరణ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాపాడు, నిర్వహించు, భరించు, మోయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం
ఉదాహరణ :
మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం
పర్యాయపదాలు : కాపాడు, కాపాడుకొను, కాయు, పరిక్షించు, రక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।
हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।Shield from danger, injury, destruction, or damage.
Weatherbeater protects your roof from the rain.అర్థం : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం
ఉదాహరణ :
కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది
పర్యాయపదాలు : కాపాడు, రక్షణ కల్పించు, రక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।
कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।