అర్థం : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని
ఉదాహరణ :
కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది
పర్యాయపదాలు : అలంకరించు, ఆభరణించు, భూషించు, విభూషించు, శృంగారించు, సింగారించు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।
नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।