అర్థం : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
ఉదాహరణ :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
పర్యాయపదాలు : ఆనందము, ఉల్లాసం, విలాసం హాయి, సుఖము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు కలిగే భావన
ఉదాహరణ :
ఆధునిక కాలంలో ఉన్నతమైన నాయకులు సంతోషంగా జీవిస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన
ఉదాహరణ :
రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
పర్యాయపదాలు : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంప్రీతి, సంబరం, సుఖం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being cheerful and dispelling gloom.
Flowers added a note of cheerfulness to the drab room.అర్థం : ఎటువంటి బాధలు లేకుండా హాయిగా వుండటం
ఉదాహరణ :
మీతోనే నాకు ఆనందం కలుగుతుంది.
పర్యాయపదాలు : ఆనందం
ఇతర భాషల్లోకి అనువాదం :
* वह जो आनन्द दे या जिससे आनन्द या प्रसन्नता मिले या जो प्रसन्नता का स्रोत हो।
आपका साथ ही मेरे लिए सुखदायक है।అర్థం : ఎటువంటి బాధలు లేకుండా ఉండటం
ఉదాహరణ :
అతని జీవితం ఆనందంగా గడుస్తుంది.
పర్యాయపదాలు : ఆనందం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन का वह भाव या अवस्था जो किसी प्रिय या अभीष्ट वस्तु के प्राप्त होने या कोई अच्छा और शुभ कार्य होने पर होता है।
उसका जीवन आनंद में बीत रहा है।అర్థం : నవ్వుతు ఉండే భావన
ఉదాహరణ :
ఏడుస్తున్నబాలుడిని నేను సంతోష పెట్టాను.
పర్యాయపదాలు : వినోదం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any undertaking that is easy to do.
Marketing this product will be no picnic.