పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంకేత స్థలం అనే పదం యొక్క అర్థం.

సంకేత స్థలం   నామవాచకం

అర్థం : -ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి ముందుగానే నిశ్చయించుకున్న రహస్య ప్రదేశం.

ఉదాహరణ : -నాయిక సంకేతాన్ని అనుసరించి నాయకుడు సంతోషంతో ఎదురు చుస్తున్నాడు.

పర్యాయపదాలు : సంకేతం


ఇతర భాషల్లోకి అనువాదం :

पहले से ही निश्चित किया हुआ (प्रेमी प्रेमिका के) मिलने का स्थान।

नायिका मिलन स्थल पर नायक का बेसब्री से इंतजार कर रही थी।
मिलन स्थल, संकेत, संकेत स्थल, सङ्केत, सङ्केत स्थल

A place where people meet.

He was waiting for them at the rendezvous.
rendezvous