అర్థం : అతి తొందరగా
ఉదాహరణ :
తక్షణమే ఈ పని చేయి.
పర్యాయపదాలు : జల్దీ, తక్షణమే, త్వతత్వరగా వడివడిగా, వెంటనే, వేగంగా, స్పీడుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अति शीघ्रता से।
झटपट यह काम कर दो।అర్థం : వేగంగా పని గావించడం
ఉదాహరణ :
తరగతి పని త్వరగా చేస్తే నిన్ను షికారు తీసుకెళ్తాను.
పర్యాయపదాలు : త్వరగా
ఇతర భాషల్లోకి అనువాదం :
शीघ्रता से या बिना विलम्ब किए।
कक्षा कार्य जल्दी करोगे तो मैं तुम्हें घुमाने ले जाऊँगी।అర్థం : ఆలస్యం కాకుండా
ఉదాహరణ :
రాజకీయ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి.
పర్యాయపదాలు : త్వరగా
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to or responsible for administration.
administrative