అర్థం : శాస్త్ర సంబంధమైన సంగీతం.
ఉదాహరణ :
వారు శాస్త్రీయ సంగీతంలో ప్రసిద్ధ పండితులు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Traditional genre of music conforming to an established form and appealing to critical interest and developed musical taste.
classical, classical music, serious music